BRIKUT A
ಶ್ರೀ ಪೋತರಾಜ: ಅಪವಾದಕ್ಕೊಳಗಾದ ಪೂರ್ವವೇದಿಕ ದೇವತೆ
ಕಳೆದುಹೋದದ್ದರ ಅನ್ವೇಷಣೆ. ವಿವಿಧ ಪ್ರಾಂತಗಳಲ್ಲಿ ವಿವಿಧ ನಾಮಗಳಿಂದ ಆರಾಧಿಸಲ್ಪಡುವ ಒಂದು ಗ್ರಾಮ್ಯ ದೇವತೆ. ಸಾಂಸ್ಕೃತಿಕ ವಿನಿಮಯಗಳು, ಸ್ಥಳೀಯ ಭಾಷೆಗಳು ಹಾಗೂ ಜನಪದ ಕಲ್ಪನೆಯ ಅಂಶಗಳ ಆಧಾರದ ಮೇಲೆ ಈ ದೇವತೆಯನ್ನು ಕುರಿತ ಕಥನಗಳು ಅನೇಕ ರೂಪಾಂತರಗಳನ್ನು ಹೊಂದಿವೆ.
ಈ ದೇವತೆಯ ಕೆಲವು ನಾಮಗಳು ಇಂತಿವೆ:
BRIKUT A
పోతురాజు : అపకీర్తికి గురిచేయబడిన పూర్వవైదిక దేవత
కోల్పోయిన దాని కోసం సాగించే అన్వేషణ. వివిధ ప్రాంతాల్లో విభిన్న నామాలతో ప్రసిద్ధి చెందిన ఒక పశుపోషక దేవత. సాంస్కృతిక పరస్పర మార్పిడులు, స్థానిక భాషలు, జానపద కథనాల్లోని కల్పనాశక్తి ప్రభావాల వల్ల ఈ దేవతకు సంబంధించిన కథలకు అనేక రూపాంతరాలు ఉన్నాయి.
ఈ దేవతకు ప్రాచుర్యంలో ఉన్న కొన్ని పేర్లు: